YCP leader and Rajya Sabha MP Vijaya Sai Reddy, who has always been busy with politics, wandered in nature. Scuba diving in the Andaman Sea, Enjoying the beaches. To this end, MP Vijaya Sai Reddy on Thursday shared a video of himself scuba diving in the Andaman and Nicobar Islands on Twitter.
#VijayaSaiReddy
#YSRCP
#APCMJagan
#AndamanIsland
#scubadiving
ఎప్పుడూ రాజకీయాలతో బిజిబిజీగా ఉండే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకృతిలో విహరించారు. అండమాన్ దీవులకు వెళ్లారు. అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ సాగరతీర అందాలను ఆస్వాదించారు.